Search

Tuesday, 22 January 2013

యూట్యూబ్‌లో షెర్లిన్ న్యూడ్ 'కామసూత్ర' 3D వీడియో!!

sherlyn chopra 
బాలీవుడు బ్యూటీ షెర్లిన్ చోప్రా తాజాగా చిత్రం కామసూత్రలో ఈ ముద్దుగుమ్మ పూర్తి న్యూడ్‌గా నటించగా, ఈ న్యూడ్ సన్నివేశాలు ఇపుడు యూట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి.

ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ అందాలు ఆవిష్కరించినట్టు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాపేష్ పాల్ దర్శకత్వంలో త్రీడీలో రూపొందే కామసూత్ర మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో షెర్లిన్ చొప్రా స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో కనిపిస్తోంది. ఈ సన్నివేశం శృంగార ప్రియుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఈ హాట్ హాట్ అందాలను చూపించిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తన కామసూత్ర చిత్రంలోని పాత్రను చేయడానికి షెర్లిన్ చోప్రా మాత్రమే ఫర్‌ఫెక్ట్‌గా సరిపోయిందని దర్శకుడు చెపుతున్నారు. భారతీయ హాట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో సంచలనం సృష్టించడం ఖాయమని దర్శకుడు నమ్మపలుకుతున్నాడు.

No comments:

Post a Comment

Popular Posts