హీరోయిన్ ప్రియమణి ‘చండీ' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న
సంగతి తెలిసిందే. ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది కథాంశం.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడులయ్యాయి. ఇందులో
బ్యాక్ డ్రాప్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటో ఉండటం పలు అనుమానాలకు
తావిస్తోంది.
ప్రియమణి పాత్ర ఇందిరా గాంధీ స్వభావాన్ని పోలి ఉంటుందా? ఇందిరా గాంధీలా కొందరికి ఆమె పాత్ర కొరకరాని కొయ్యలా ఉంటుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా మాజీ ప్రధాని ఇందర నేపథ్యాన్ని ప్రస్పుటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రియమణి ధైర్య వంతురాలుగా, డేరింగ్ లేడీగా కనిపించనుంది. ఇందులో ఆమె గుర్రపు స్వారీ, ఆర్చరీ లాంటి విద్యలను పదర్శించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.

No comments:
Post a Comment