Search

Wednesday, 23 January 2013

'కాఫీ విత్‌ మై వైఫ్‌', 'డి ఫర్‌ దోపిడీ', 'అతడు హార్డ్‌వేర్‌ ఆమె సాఫ్ట్‌వేర్'... ఎలా ఉన్నాయి..?

D for dopidiథియేటర్‌కు ప్రేక్షకుడ్ని దగ్గరకు తీసుకురావాలంటే సినిమాకు టైటిల్‌కు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని దర్శకుడు మదన్‌ తెలియజేస్తున్నారు. చాలా సినిమాలకు అదే ప్రూవ్ చేసిందని అన్నాడు. ప్రస్తుతం రాబోతున్న చిత్రాలు కొన్నింటిని ఉదహరించారు. 'డి ఫర్‌ దోపిడీ', 'అతడు హార్డ్‌వేర్‌ ఆమె సాఫ్ట్‌వేర్‌, 'చమక్ చల్లో' వంటి టైటిల్స్‌ ఎట్రాక్ట్‌గా ఉన్నాయని కితాబిచ్చాడు.

ప్రస్తుతం మదన్‌ 'కాఫీ విత్‌ మై వైఫ్‌' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది యూత్‌లో ఈపాటికే మంచి ఇంపాక్ట్‌ తీసుకువచ్చిందన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు, యూత్‌కు బాగా క్యాచీ అయిన ఈ టైటిల్‌ను ఎక్కడ కాఫీ షాపులో కూర్చున్న చర్చ జరుగుతుందని ఇదే విజయానికి దగ్గర చేస్తుందన్నారు.

సింధు లోక్‌నాథ్‌, అనీస్‌ తేజేశ్వర్‌ లీడ్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఇది చక్కటి లవ్‌స్టోరీ అని ఫ్యామిలీతో చూడతగ్గ చిత్రమని చెప్పారు.

No comments:

Post a Comment

Popular Posts