Search

Wednesday, 23 January 2013

సమంతను మహేష్ బాబు భార్య నమ్రత ఎందుకు పిలిచింది..?

సమంతను మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పిలిచిందట. ఎందుకు పిలిచిందని సమంతను అడిగితే ఎర్రటి పెదవులను అందంగా సాగదీస్తూ... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల రోజున నాకు తొలి ఫోన్ కాల్ వచ్చింది. అది నమ్రత దగ్గర్నుంచి. ఆమె ఏమందో తెలుసా... నేను అనుకున్నదానికంటే సూపర్బ్ గా సినిమా వచ్చింది అని' అంటూ చెప్పింది సమంత.

ఇంకా సమంత చెపుతూ... మహేష్ బాబు, తను మంచి లక్కీపెయిర్ అని చాలామంది అనుకుంటున్నారనీ, అది దూకుడుతో స్టార్ట్ అయి సీతమ్మ వాకిట్లో... సినిమాతో రుజువయిందని బడాయిలు పోతోంది. మొత్తమ్మీద సమంతతో నమ్రతకు చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నట్లే కనబడుతోంది.

No comments:

Post a Comment

Popular Posts