బాలీవుడ్ హీరోయిన్స్ చాలా విషయాలలో ఫాస్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా తమ
డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా
సినిమాల్లో కన్నా బయిట ట్రాన్సపెంట్ డ్రస్సుల్లో వారు కనపడి
ఆకట్టుకుంటున్నారు. వాటికోసం వారు ప్రత్యేక శ్రధ్ద చూపించి అభిమానులును
అలరిస్తున్నారు.
సినిమాలు చేయడంలో ఇప్పుడున్న హీరోయిన్స్ ది ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొందరు నృత్య ప్రధానమైన చిత్రాలలో నటించేవారుండగా ..మరికొందరు హస్య ప్రధానాంశంగా ఉండే చిత్రాలు చేస్తున్నారు. కరీనాకపూర్, కత్రినాకైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్ ఎలాంటి చిత్రాలలోనైనా ఇట్టే సెట్టయ్యేవారు. అందుకనే వారిని అభిమానులు మర్చిపోలేకున్నారు.
నేటి క్రతినా కైఫ్, దీపికా పదుకొణ, మల్లికా షెరావత్, రాణీ ముఖర్జీ, సుస్మితా సేన్, విద్యాబాలన్, కరీనా కపూర్, లారాదత్తా, జెనీలియా తదితర భామలు నటనతో కాకుండా కొలతలతో ఎక్కువగా నెట్టుకొస్తున్నారనిపిస్తంది. ఆ కొలతలు అందానికి అందమిచ్చేవి కాకుండా వేడిని వేడెక్కించేవిగా ఉంటున్నాయి అని కూడా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోంచే 'ఐటమ్ గర్ల్ ' అనే మాట పుట్టింది.
నిన్నటి బాలీవుడ్ స్టార్‌లలో హీరోయిన్లు వేరు- స్పష్టంగా వాంప్ వేరు. ఇపుడు అందాలు వేటికవేగా లేకపోవడంతో ఈ కల్చర్ సినీరంగంలో ముందు బాలీవుడ్‌ని, ఆ తరువాత ఇతర వుడ్‌లని పట్టుకొంది. హీరో హీరోయిన్లతో బాటు 'ఐటమ్ సాంగ్'ని కూడా హీరోయిన్లతోటే గెంతిస్తున్నారు. ఇక్కడ చెరిగిపోయింది ముందు నటన తరువాత అందం. అలాంటి కొందరు హీరోయిన్స్ లో కొందరి అందాలను చూద్దాం.

No comments:
Post a Comment