సౌత్‌లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన మేగజైన్లలో ‘సౌత్ స్కోప్'
మేగజైన్ కూడా ఒకటి. ఈ మేగజైన్ వారు ప్రతి సంవత్సరం దక్షిణాదిన బాగా
పాపులారిటీ కలిగిన హీరోలు, హీరోయిన్లు, ఇతర ఫిల్మ్ స్టార్లతో ప్రత్యేక మైన
ఫోటో షూట్ చేపట్టి క్యాలెండర్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 2013
సంవత్సరంలో కూడా ‘సౌత్ స్కోప్' క్యాలెండర్ ను విడుదల చేసారు.
ఇందుకు సంబంధించిన కార్యక్రమం బుధవారం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. సినీ స్టార్స్ విశాల్, గౌతం కార్తీక్, తాప్సీ, వరలక్ష్మి శరత్‌కుమార్, శ్రీయ రెడ్డి, వెంకట్రాం, ఇనియా, శ్రవంతి తదితరులు హాజరవ్వంతో పాటు తమ సెక్సీ ఒంపుసొంపులతో ర్యాంప్ వాక్ చేసారు. వాస్తవారికి ఈ క్యాలెండర్ చాలా రోజుల క్రితమే విడుదల చేయాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల లేటయిందని నిర్వాహకులు అంటున్నారు.
సౌత్ స్కోప్ క్యాలెండర్ గతంలో మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచింది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ అప్పట్లో ఈ మేగజైన్ నిర్వాహణ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో భారీగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్లతో పోటోషూట్లు లాంటి చేపట్టడంతో పాటు మీడియాలో ఈ మేగజైన్‌కు బాగా ప్రచారం కల్పించారు. అయితే ఆ తర్వాత తీవ్ర నష్టాలు పాలు కావడంతో దీన్ని వేరే వారికి అమ్మేశారని టాక్.
2013 సౌత్ స్కోప్ మేగజైన్ క్యాలెండర్ ఆవిష్కణ కార్యక్రమం ఫోటోలు:

No comments:
Post a Comment