ఒకరేమో యంగ్ టైగర్ బిరుదుతో అద్భుతమన డైలాగ్ డెలివరీతో తెలుగు నాట
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటే...మరొకరేమో స్టైలిష్ స్టార్ బిరుదు
పొంది ప్రతి సినిమాలోనూ వెరైటీ స్టెప్పులతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం
చేసుకున్నారు. పోటా పోటీగా కెరీర్ సాగిస్తున్న ఈ ఇద్దరూ దేశంకాని దేశంలో
అనుకోకుండా తారస పడ్డారు. తమ స్టైలిష్ లుక్ తో ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు
ఇచ్చారు. వారెవరో కాదు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మరొకరు సైలిష్ స్టార్
అల్లు అర్జున్.
ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ సినిమాల షూటింగులో భాగంగా స్పెయిన్ వెళ్లగా అనుకోకుండా ఇరువురూ దగ్గరి దగ్గరి లొకేషన్లకు చేరుకున్నారు. షూటింగులను కాసేపు పక్కన పెట్టి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసారు. అందుకు సంబంధించిన ఫోటోలను క్రింద స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా' చిత్రం చేస్తుండగా, మరో వైపు అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో'చిత్రం చేస్తున్నారు. ఈ ఫోటోల్లో ఎవరి స్టైల్ అదరింది. ఎవరు గెటప్ ఆకట్టుకునేలా ఉంది? అనే విషయాపై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్సులో వెల్లడించండి....

No comments:
Post a Comment